JAI TELANGANA

JAI TELANGANA
TELANGANA Na JANMA HAKKU

Thursday, August 12, 2010

హరికృష్ణ హరి హరి ........తగదురా నీకిది !

పెద్ద పెద్ద మీసాలు ఒళ్ళు బలుపు చూసుకుని మాట్లాడడం కాదు. ఒక సారి వెనుకకు తిరిగి చూడు తెలుస్తుంది. అందరు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అంటారు కానీ మీ వంశం లో మాత్రం దాన్ని తల్లి పాలు తాగి పిన్ని రోమ్ముగుద్ధడం అంటారు మర్చిపోయావా! మీ స్వార్థ రాజకీయం కోసం ఒక మహానీయున్ని పొట్టనపెట్టుకున్నారు. ఇది తెలంగాణా ప్రజలకు తెలువదా? అప్పుడే మీ పార్టి అంతమైపోయింది. ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టి దొంగలు నడుపుతున్న పార్టి. ఎప్పుడు చుసిన దోచుకోవడాలు వెన్నుపోట్లు తప్ప వేరేపని లేదు. మీ బావ చంద్రబాబు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ నాయకుడినని విర్రవీగుతుండు కానీ మొన్న తెలంగాణా ప్రజలు చెంప చేడేల్ మనిపిచ్చిండ్రు. ఇంకా మీకు బుద్దిరాలేదా! మీరు ఎంత అరిచి గీపెట్టినా తెలంగాణా వచ్చేదాక మేము నిధ్రపోము. మీకు దమ్ము ధైర్యం ఉంటె ఆపండి, కానీ పిచ్చికుక్కల్లగా మొరగకండి. మీ తండ్రి రాజకీయం ఎక్కడ మీరెక్కడ? నాకు కూడా తెలుగుదేశం పార్టి అంటే చాల అభిమానం ఒకప్పుడు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాల వల్ల నా తెలంగాణా తల్లి తల్లడిల్లి పోతుంది. ఇది తెలిసిన ఏ వ్యక్తి అయిన ఉద్యమించక మానడు. పుట్టలోంచి పుట్టుకొస్తున్న చీమల్లగా నా తెలంగాణా ప్రజలు పుట్టుకోస్తుండ్రు ఇక ఎవ్వరి తరం కాదు ఆపడం. జై తెలంగాణా జై జై తెలంగాణా అంటూ నినాదాలు చేస్తున్న ప్రజలను చూస్తూ నా తెలంగాణా తల్లి ఎంత మురిసిపోతుందో! అది చూసి ఓర్వలేకే మీరు ఇలాంటి కారు కూతలు కుస్తుండ్రు. ఎవరు తల్లిపాలు తాగి రోమ్ముగుద్దే వారో మా తెలంగాణా ప్రజలకు బాగా తెలుసు. ఇక మీరు నోరు కట్టేసుకొండ్రి.

జై తెలంగాణా .........జై జై తెలంగా

No comments:

Post a Comment