Monday, August 10, 2009

“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప
మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు,
బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు.
రాజ్యాధికారం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్య పడదు.
అందుకని దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో,
తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరినందున
కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరిని ఎండగడుదాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో
తక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం.
నవంబర్ 1న ‘విద్రోహదినం’ సందర్భంగా
తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు,
సదస్సులు జరిపి కాంగ్రెస్‌ని నిలదీద్దాం.
తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని ప్రకటిద్దాం
 

No comments:

Post a Comment